Crazy Run out” ఎం అన్నా క్యాచ్‌లు ఆడుకుంటుర్రా… సీరియ‌స్ మ్యాచ్‌లో కామెడీ

Crazy Run out"

Crazy Run out”  క్రికెట్ ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరాధిస్తారు. ఇండియాలో అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే (Crazy  Run out) క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు గ‌మ్మ‌త‌యిన ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. అవి వీడియోల రూపంలో ల‌క్ష‌ల వ్యూస్‌ను కొల్ల‌గొడుతాయి… ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్ 2024లో ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదిక‌గా జ‌రిగిన స్కార్చ‌ర్స్‌, అడిలైగ్ స్ట్రైకర్స్ మ్యాచ్ న‌డుస్తోంది. క్ర‌మంలో అడిలైడ్ స్ట్రైక‌ర్స్ బ్యాటింగ్ లో ఉంది. 94/4 స్కోర్ వ‌ద్ద ఆ జ‌ట్టు కెప్టెన్ బ్యాటింగ్ చేస్తూ స్ట్రైట్‌గా ఫోర్ కొట్టేందుకు షాట్ ఆడాడు. కానీ అది స్ట్రెట్‌గా ఉన్న ఉన్న ఫీల్డ‌ర్ చేతిలోకి వెళ్లింది. నాన్ స్ట్రైక‌ర్‌లో ఉన్న బ్యాట‌ర్ క్రీజు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. బాల్ అందుకున్న ఫీల్డ‌ర్ వీకెట్ల వైపు విసిరాడు. కానీ వికెట్ల‌కు తాక‌కుండా అవ‌త‌లి వైపు ఫీల్డ‌ర్ చేతికి వెళ్లింది. ఆ బాల్ క్యాచ్ అందుకు ఆ ఫీల్డ‌ర్ నాన్ స్ట్రైక‌ర్ లో ఉన్న బ్యాట‌ర్ క్రీజ్‌లో లేక‌పోవ‌డంతో బాల్‌ను వికెట్ల వైపు విసిరాడు. కానీ వికెట్ల‌కు తాక‌కుండా మొద‌టి బాల్ అందుకున్న ఫీల్డ‌ర్ చేతిలోకి వెళ్లింది. అప్ప‌టికీ ఫీల్డ‌ర్ అప్ర‌మ‌త్త‌మై కీప‌ర్‌వైపు బాల్ ను విసిరాడు. (Crazy Run out) స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాట‌ర్ (Crazy Run out) ర‌న్‌కోసం ప‌రుగెత్త‌గా కీప‌ర్ ర‌న్ అవుట్ చేశాడు. దీంతో గ్రౌండ్‌లో కాసేపు న‌వ్వులు పూసాయి. దీంతో పాటు నాన్ స్ట్రైక్‌లో ఉన్న (Crazy Run out) బ్యాట‌ర్ అవుట్ చేయాల‌నుకుని బ్యాట‌ర్ అవుట్ చేశారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Tiger Duck Viral Video” వేటకొచ్చిన పులి… త‌ప్పించుకున్న‌ బాతు.. బిత్తిరి చూపుల‌తో పులి

Viral Video” క‌దులుతున్న రైల్లో దొంగ‌త‌నం.. వేలాడుతూ కిలోమీట‌ర్

Ayodhya” అయోధ్యకు సిరిసిల్ల బంగారుచీర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *