Viral video” సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అటువంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భార్యా ఓ పాపను తీసుకుని బయటకు వెళ్లేందుకు కారు దగ్గరకు వస్తారు. ఆ వ్యక్తి డోర్ తీసుకుని కారులో కూర్చుంటాడు. వెనకాల చిన్న పాపను ఎత్తుకుని వస్తున్న ఆయన భార్య కారు డోర్ తీస్తుంది. కానీ కారులో కూర్చోదు. డోర్ క్లోజ్ చేసి మరో వైపు ఉన్న డోర్ వద్దకు వెళ్తుంది. కానీ వ్యక్తి కారులో తన వాళ్లు కూర్చున్నారనుకుని కారు వెళ్లనిస్తాడు. ఆయన భార్యా షాక్ గురవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Figen అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి The husband of the year! అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. డోర్ సప్పుడు విని వెళ్లిపోయాడని ఒకరు కామెంట్ చేశారు.
The husband of the year!pic.twitter.com/owyGhfmRnY
— Figen (@TheFigen_) January 30, 2024
ఇవి కూడా చదవండి
Ts Rtc” బకాయిలు ఎగవేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన ఆర్టీసీ
Gas Cyleder” గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు.. వ్యక్తి ఆందోళన
Gas Cyleder” గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు.. వ్యక్తి ఆందోళన