Lions Fight” ఓ ఐదారు సింహాలు వేటాడి నీటి బర్రెను తెచ్చుకన్నాయి.. ఎక్కడ తేడా వచ్చిందోమో తెలియదు కానీ వాటి మధ్యలో చిచ్చు రేగింది. ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకున్నాయి.. ఇంతలో తేరుకున్న (Lions Fight) నీటి బర్రె మెల్లగా (Lions Fight) అక్కడు నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. దీనిని Nature is Amazing అనే వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి Lions fight while eating a water buffalo, then it casually walks off ఈ క్యాప్షన్ రాశారు. ఈ కథనం రాస్తున్న సమయం వరకు 19.5M వ్యూస్ వచ్చాయి..
Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/JvyjNhEnoX
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 1, 2024
ఇవి కూడా చదవండి
fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైరల్
Husband, Wife Fight” చికెన్‌లో మసాలా తక్కువైందని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..