Lione Attacked By Hyena” సింహం అడవి రాజుకు.. సింహాం అటుగా వస్తుందంటే అన్ని జంతువులు తప్పుకోవాల్సిందే. ధైర్యంలోనూ, దాడిలోనూ (Lione Attacked By Hyena) సింహాల రాజసమే వేరు. వేటకు దిగితే వేటు పడాల్సిందే అన్న రేంజ్‌లో ఉంటది సింహం. కానీ ఎంతటోడైనా ఒకరోజు తగ్గి ఉండాల్సిందే. అటువంటిదే ఇక్కడ జరిగింది.
fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైరల్
ఓ అడవిలో సింహాన్ని వెంబడిస్తున్న హైనాల గుంపు దాని దాడికి దిగుతాయి. వాటి నుంచి తప్పించుకుంటు (Lione Attacked By Hyena) సింహం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతోంది. కొద్దిగా ముందుకెళ్లాకా మరి కొన్ని (Lione Attacked By Hyena) సింహాలు గుంపుగా వచ్చి హైనాలకు ఎదురు తిరుగుతాయి. రెండు గుంపులు దాడి చేసుకుంటూనే హైనాలు అక్కడి నుంచి పారిపోతాయి. గ్యాంగ్ వార్‌లు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయి అనేందుకు ఇది నిదర్శనం. ఈ వీడియోను Nature is Amazing అనేవారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి Lioness being attacked by a hyena clan is rescued by her pride. అనే క్యాప్షన్ రాశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Lioness being attacked by a hyena clan is rescued by her pride. pic.twitter.com/ODvOs3ruW3
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 31, 2024
ఇవి కూడా చదవండి
Husband, Wife Fight” చికెన్‌లో మసాలా తక్కువైందని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..
Kcr Press Meet” చాలా బాధతో మాట్లాడుతున్న. ఇట్లయితదనుకోలే.. : కేసీఆర్