Saturday , 27 July 2024
Breaking News
Husband Wife Fight

Husband, Wife Fight” చికెన్‌లో మ‌సాలా త‌క్కువైంద‌ని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..

Husband, Wife Fight”  చికెన్‌కూర‌లో మ‌సాలా త‌క్కువైంద‌ని క‌ట్టుకున్న భార్యను బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘ‌ట‌న పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌నంతా అక్క‌డే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోకి షాబాజ్ త‌న భార్య‌తో (Husband, Wife Fight)  గొడ‌వ‌పెట్టుకున్నాడు. చికెన్‌లో మ‌సాలా త‌క్కువైందని (Husband, Wife Fight) ఆమెతో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడ‌వ కాస్తా ముదిరింది. దీంతో కోపాన్ని ఆపుకోలేని షాబాజ్ భార్య‌ను బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. షాబాజ్‌కు త‌ల్లి, సోద‌రుడు స‌హ‌క‌రించిన‌ట్టు స‌మాచారం. వీధిలో ప‌డిన ఆమె ఆర్థ‌నాదాలు విన్న చుట్టు ప‌క్క‌ల‌వాళ్లు ద‌వాఖానాకు త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు షాబాజ్‌, అతడి త‌ల్లి, సోద‌రుడిని అరెస్ట్ చేశారు

 

ఇవి కూడా చ‌ద‌వండి

fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైర‌ల్

Kcr Press Meet” చాలా బాధ‌తో మాట్లాడుతున్న‌. ఇట్ల‌యిత‌ద‌నుకోలే.. : కేసీఆర్

Insect Viral Video” ఇలా బుద్ది చెబితే.. మన జోలికిఎవ‌రురారు.. తొండ‌ను కొరికిన కీట‌కం.. వీడియో వైర‌ల్

Tiger Viral Video” ఏనుగును చూసి దాక్కున్న పులి.. వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com