Amazon offer” వావ్‌… స్మార్ట్ ఫోన్లు ఇంత త‌క్కువా… ఆమెజాన్‌లో కండ్లు చెదిరే ఆఫ‌ర్లు..

Amazon offer

Amazon offer”  ఇప్పుడంతా స్మార్ట్ యుగం న‌డుస్తోంది. మునుప‌టి లెక్క షాపింగ్ లు అంటే కాంప్లెక్ల్స్‌ల‌ వెంట తిరుగుడు త‌క్కువైంది. ఆన్‌లైన్‌లో కొనేందుకు యువ‌త ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌రు. ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫార‌మ్‌లో ప్రముఖ‌మైన‌ది అమెజాన్‌.. ఆఫ‌ర్ల‌తో ఆక‌ట్టుకోవ‌డం అమెజాన్ ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు గ్రేట్ ఫ్రీ డమ్ సేల్ ను ప్ర‌క‌టించింది. 80 శాతం వ‌ర‌కు ఈ సేల్‌లో డిస్కౌంట్ ఉంట‌ద‌ని ప్ర‌క‌టించింది. స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీ డ‌బ్ల్యూఎస్ వంటి ప‌లు వ‌స్తువులు 80 % డిస్కౌంట్ ఉంటుంద‌ని పేర్కొంది. ఫ్రిడ్జ్‌, వాషింగ్ మిష‌న్‌, ఏసీ ల‌పై 65% డిస్కౌంట్ ఉండ‌నుంది. ఇక స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం త‌గ్గింపు ఇచ్చారు. ఈ అగ్గువ ధ‌ర‌లు ఆగ‌స్టు 6న ప్రారంభ‌వుతుంద‌ని అంచ‌నా.. క‌మింగ్ సూన్ పెట్టారు.. ఏ తేదీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి

Rescue Viral Video” గ్రేట్ గ్రేట్.. రెస్క్యూ అంటే ఇదీ..? ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియో..

Chandrapoor” వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి దూకిన వ్య‌క్తి.. మ‌రొక‌రు కారులోకే వెళ్లి.. ఏం చేశాడంటే.. వీడియో

Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Tamilanadu Crime news” దారుణ హ‌త్య.. వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *