Chandrapoor” వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి దూకిన వ్య‌క్తి.. మ‌రొక‌రు కారులోకే వెళ్లి.. ఏం చేశాడంటే.. వీడియో

Chandrapoor

Chandrapoor”  ఓ కారును ఆక‌స్మిక వ‌రద చుట్టుముట్టింది. మెల్ల‌గా వాగులో కొట్టుకుపోతోంది.. అందులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్నారు. ఒక‌రు అందులో నుంచి ఒక‌రు దూకి ప్రాణాలు కాపాడుకున్న‌రు.. మ‌రొక‌రు ప్రాణాలు కాపాడుకునే అవ‌కాశం ఉన్నా కారులోకే వెళ్లారు. ఎందుకు కారులోకి వెళ్లార‌నే విష‌యం స్థానికులకు అర్థం కాలేదు. కానీ కారు ఆపుదామ‌నుకున్నాడేమోన‌ని చూసిన వాళ్ల అనుకుంటున్నారు. కారులో నుంచి దూకి వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. కారులోప‌లికి వెళ్లిన వ్య‌క్తి గ‌ల్లంత‌య్యాడు. ఈ ఘ‌ట‌న మహారాష్ట్ర – చంద్రపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Runa mafi” రైతుల‌కు గుడ్ న్యూస్ .. రెండో విడ‌త రుణమాఫీకి రంగం సిద్ధం

Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Tamilanadu Crime news” దారుణ హ‌త్య.. వీడియో వైర‌ల్

Train Vrial Video” చెబితే విన‌రు. .ఫేమ‌స్ అవ‌డం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్న‌డు.. వీడియో

Megastar Chiranjeevi” ఒలంపిక్స్‌ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి

Viral Video” ఈ బుడ్డోడి తెలివికి హ్యాట్స‌ఫ్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *