Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో

Khammam News

Khammam News” అతి వేగం ముగ్గురి ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆగిఉన్న‌ లారీని వెనకనుంచి బైక్ వ‌స్తున్న ముగ్గురు వ్య‌క్తులు ఢీ కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి మండ‌లం బి. గంగారం వ‌ద్ద గురువారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. స‌త్తుప‌ల్లి మండ‌లం రామ‌గోవింద‌పురం గ్రామానికి చెందిన ముగ్గురు బేతి సురేష్ (25) ముత్తిన వేణు(18) కరిముల్లా (12) ద్విచ‌క్ర వాహ‌నంపై గంగారం రింగ్ సెంట‌ర్ నుంచి రామ‌గోవింద‌పురం వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో గంగారం లోని పెట్రోల్ పంపు వ‌ద్ద ఆగిఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కుల మెదడు చిట్లీ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Amazon offer” వావ్‌… స్మార్ట్ ఫోన్లు ఇంత త‌క్కువా… ఆమెజాన్‌లో కండ్లు చెదిరే ఆఫ‌ర్లు..

Rescue Viral Video” గ్రేట్ గ్రేట్.. రెస్క్యూ అంటే ఇదీ..? ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియో..

Chandrapoor” వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి దూకిన వ్య‌క్తి.. మ‌రొక‌రు కారులోకే వెళ్లి.. ఏం చేశాడంటే.. వీడియో

Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు స్పాట్ డెడ్

Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Megastar Chiranjeevi” ఒలంపిక్స్‌ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *