Pune Crime news” అయ్యో త‌ల్లీ… గేటు మీద‌ప‌డి చిన్నారి మృతి.. సీసీ వీడియో

Pune Crime news

Pune Crime news” ఏ ప్ర‌మాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియ‌దు. స‌ర‌దాగా గేటు ముందు ఆడుకుంటున్న చిన్నారుల‌పై గేటు మీద ప‌డ‌డంతో చిన్నారి మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. పుణే చించ్‌వాడ్‌లోని బోప్‌ఖేల్ సమీపంలోని గణేష్‌నగర్ కాలనీలో ఓ గేటు ముందు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఓ అబ్బాయి గేటుతో వెనుక‌కు ముందుకు అంటున్నాడు.

Kanpur Accident” కారుతో మైన‌ర్ల స్టంట్‌.. స్కూటీకి ఢీ కొడితే త‌ల్లి మృతి.. కూతురు సీరియ‌స్‌.. సీసీ వీడియో

మ‌రో అబ్బాయి సైకిల్‌తో ఆడుకుంటూ ఇంటి లోప‌లికి వెళ్లాడు. ఇద్ద‌రు చిన్న అమ్మాయిలు ఆ గేటు నుంచి అటుగా వెళ్లారు. తిరిగి అదే గేటు ముందు నుంచి వెళ్తుండ‌గా ఒక్క సారిగా గేటు ఓ చిన్న‌పాపపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆపాప అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. హృదయ విదారక ఘటన సీసీటీవీలో రికార్డయింది. కాగా సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయ్యింది.

ఇవి కూడా చ‌ద‌వండి

Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో

Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో

Chandrapoor” వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి దూకిన వ్య‌క్తి.. మ‌రొక‌రు కారులోకే వెళ్లి.. ఏం చేశాడంటే.. వీడియో

Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *