Kanpur Accident” రోడ్డెక్కితే చాలు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియదు.. కొంతమంది ఆకతాయిలు వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.. తాజాగా యూపీలోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఘటన కలిచివేస్తుంది. కాన్పూర్ కు చెందిన భావనా (30) ఆమెకు కుమార్తెతో రోడ్డుపై వెళ్తున్నది.
Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో
ఈ క్రమంలో 12వ తరగతి చదువుతున్నమరో మైనర్ అబ్బాయి, ఇద్దరు మైనర్ అమ్మాయిలు కారుతో స్టంట్‌లు చేస్తు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నరు. రోడ్డుపై అడ్డదిడ్డంగా నడుపుతూ దూసుకెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న భావన స్కూటీని బలంగా ఢీకొట్టింది.
Rescue Viral Video” గ్రేట్ గ్రేట్.. రెస్క్యూ అంటే ఇదీ..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఈ ప్రమాదంలో స్కూటి నడుపుతున్న భావన 30 అడుగుల దూరంలో పడింది. బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది. ఆమె కూతురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
Horrific Accident Caught on Camera in Kanpur: Woman Dies, Daughter Severely Injured After Minor Performing Stunt in Car Hits Scooter at High Speed; Video Surfaces A tragic accident in Kanpur’s Kidwai Nagar on Friday kanpurnagarpol #Kanpur#SaketNagar#Road #up #CM@UPPViralCheck pic.twitter.com/bLX4mNWVBQ
— kumar Ashutosh Anand (@Ashutos59663780) August 3, 2024
ఇవి కూడా చదవండి
Amazon offer” వావ్… స్మార్ట్ ఫోన్లు ఇంత తక్కువా… ఆమెజాన్‌లో కండ్లు చెదిరే ఆఫర్లు..
Runa mafi” రైతులకు గుడ్ న్యూస్ .. రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధం
Runa mafi” రైతులకు గుడ్ న్యూస్ .. రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధం
Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్నదమ్ములు స్పాట్ డెడ్
Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి పడి ఒకరు మృతి..