Typhoon Yagi” యాగి తుఫాన్ హాంగ్‌కాంగ్, చైనా, వియత్నం దేశాలను అతాలకుతలం చేస్తుంది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. (Typhoon Yagi) యాగి తుఫాన్ శనివారం (Vietnam) వియత్నంలోని తీరం దాటింది. గాలులు విపరీతంగా ఉండడంతో విద్యుత్ సరాఫర నిలిచిపోయింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదర్కొన్నారు. (Typhoon Yagi) టైఫూన్ దాటికి 59 మంది మరణించారు. (Vietnam) వియత్నంలో కాగా హనోయికి 100 కి.మీ దూరంలోని ఫు థో ప్రావిన్స్‌లో ఫోంగ్ చౌ వంతెన కూలిపోంది. బ్రిడ్జి కూలిపోతున్న సమయంలో ఓ కారు డాష్‌క్యామ్ వీడియోలో ఇదంతా రికార్డు అయ్యింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రజలు, వాహనాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రిడ్జి కూలడానికి ప్రధాన కారణం (Typhoon Yagi) యాగి తుఫానే కారణం. బ్రిడ్జి కూలిన సమయంలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు ఉన్నట్టు ఆ దేశ ఉప ప్రధాని తెలిపారు.
BREAKING
Vietnam Bridge Collapse!
Horrific dashcam video of the Phong Chau bridge collapse in Phu Tho Province, about 100km from Hanoi. Witness accounts indicate that there were people and vehicles on the bridge at the time of the collapse. Typhoon Yagi’s destructive forces… pic.twitter.com/jgjmqWnk39— John Cremeans USA (@JohnCremeansUSA) September 9, 2024
ఇవి కూడా చదవండి
Karnataka Crime News” మహిళను ఢీ కొట్టి బోల్తాపడిన ఆటో.. వీడియో