Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్ప‌కూలిన బ్రిడ్జి.. వీడియో

Typhoon Yagi

Typhoon Yagi” యాగి తుఫాన్ హాంగ్‌కాంగ్‌, చైనా, వియ‌త్నం దేశాల‌ను అతాల‌కుత‌లం చేస్తుంది. గంట‌కు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తుండ‌డంతో ప్ర‌జా జీవ‌నం అస్త‌వ్య‌స్తమ‌వుతోంది. (Typhoon Yagi) యాగి తుఫాన్ శ‌నివారం (Vietnam) వియ‌త్నంలోని తీరం దాటింది. గాలులు విప‌రీతంగా ఉండ‌డంతో విద్యుత్ స‌రాఫ‌ర నిలిచిపోయింది. దీంతో ల‌క్ష‌లాది మంది ఇబ్బందులు ఎద‌ర్కొన్నారు. (Typhoon Yagi) టైఫూన్ దాటికి 59 మంది మ‌ర‌ణించారు. (Vietnam) వియ‌త్నంలో కాగా హనోయికి 100 కి.మీ దూరంలోని ఫు థో ప్రావిన్స్‌లో ఫోంగ్ చౌ వంతెన కూలిపోంది. బ్రిడ్జి కూలిపోతున్న స‌మ‌యంలో ఓ కారు డాష్‌క్యామ్ వీడియోలో ఇదంతా రికార్డు అయ్యింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రజలు, వాహనాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రిడ్జి కూల‌డానికి ప్ర‌ధాన కార‌ణం (Typhoon Yagi) యాగి తుఫానే కార‌ణం. బ్రిడ్జి కూలిన స‌మ‌యంలో 10 కార్లు, ట్ర‌క్కులు, రెండు బైక్‌లు ఉన్న‌ట్టు ఆ దేశ ఉప ప్ర‌ధాని తెలిపారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Punjab News” సెల్ ఫోన్ లాక్కెళ్లిన‌ దుండ‌గులు.. బ‌ట్ట‌లు చినిగిన కిలోమీట‌ర్ వ‌ర‌కువ‌ద‌ల‌ని స్టూడెంట్‌… వీడియో

Karnataka Crime News” మ‌హిళ‌ను ఢీ కొట్టి బోల్తాప‌డిన ఆటో.. వీడియో

Party wear Sarees” పార్టీ వేర్ సారీల‌పై 70 శాతం త‌గ్గింపు.. వుమెన్ క్లాత్‌పై భారీ ఆఫ‌ర్స్‌.. రేపే లాస్ట్

Amazon Offers” అమెజాన్ ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై స్మార్ట్ టీవీలు 75 శాతం త‌గ్గింపుతో..

Eagle Viral Video” గ్ర‌ద్ద‌ది ఎంత బలం.. జింక‌పిల్ల‌ను గాల్లోకి ఎత్తుకెళ్లి.. జారిప‌డినా గాలికంటే వేగంగా   మ‌ళ్లా అందుకుంది. వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *