Punjab News” ఓ విద్యార్థిని చేతిలో నుంచి ముగ్గురు దుండగులు బైక్‌పై వెళ్తూ సెల్ ఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థిని ఫోన్ బలంగా పట్టుకుంది. దుండుగులు అలాగే అదే వేగంతో ముందుకెళ్లారు. అయినప్పటికీ ఆ బాలిక రోడ్డుపై పాక్కుంటూ వెళ్లింది. ఈఘటన పంజాబ్ రాష్ట్రంలోనిజలందర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు దుండగులు బైక్ పై వెళ్తూ ఇంటర్ సెకెండర్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని లక్ష్మి మొబైల్ ఫోన్ దోచుకెళ్లారు. లక్ష్మి ఓ దొంగ చేతిని బలంగా పట్టుకుంది. ఆమెను చాలా దూరం లాక్కెళ్లారు. ఆమె బట్టలు చిరిగిపోయాయి.. కానీ మొబైల్‌ను వదిలిపెట్టలేదు. ఆమె వెనకాలో ఆమె బంధువులు దొంగలను పట్టుకునేందుకు పరుగెత్తారు. దొంగలు పారిపోయారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
पंजाब में जालंधर का ये Video कितना खौफनाक है…
12वीं की छात्रा लक्ष्मी से बाइक सवार 3 लुटेरों ने मोबाइल लूट लिया। लक्ष्मी ने एक लुटेरे का हाथ पकड़ लिया। वो दूर तक घिसटती चली गई। कपड़े फट गए, लेकिन मोबाइल नहीं छुड़ा पाई। लुटेरे भाग निकले। इस बिटिया के मां बाप मजदूरी करते हैं। pic.twitter.com/Dp5k6N0KKU
— Sachin Gupta (@SachinGuptaUP) September 9, 2024
ఇవి కూడా చదవండి
Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క నలుగురు కూర్చోవచ్చు… వీడియో వైరల్