Ayushman Bharat” కేంద్ర ప్రభుత్వం వృద్దులకు ఉచిత వైద్యం అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 70 ఏండ్లు దాటిన వారికి ఫ్రీ ట్రీట్‌మెంట్ చేయించనుంది. ఈ మార్గదర్శకాలకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. తెలంగాణాలో 70 ఏండ్లు పై బడిన వారు సుమారు 5 లక్షల మంది ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తున్నది. వీరందరికీ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్రప్రభుత్వం స్కీమ్‌లో పేర్లను ఎంటర్ చేసుకున్నవారికి స్పెషల్ ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తారు. వీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్‌తో హాస్పటల్ చేరితే దవాఖానాలో చేరితే రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ప్రయివేట్, కార్పొరేట్ హాస్పటల్లలో ఎందులోనైనా ఉచిత వైద్య సేవలు అందిస్తారు.
ఇవి కూడా చదవండి
Washing Machine” ప్యానసోనిక్ వాషింగ్ మెషిన్ రూ. 12,490కే
Viral Video” ఇదెక్కడి పిచ్చి. కనీస సోయి లేదు వీడియో వైరల్
5G Phone” కేవలం రూ. 10 వేల 499 కే ఐక్యూ 5జీ ఫోన్…
Udupi Railway Station” రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన మహిళ.. కాపాడి సిబ్బంది. వీడియో
Python Crocodile Video” కొండచిలువ కొరికి విసిరిన మొసలి.. వీడియో వైరల్