Python Crocodile Video” కొండ‌చిలువ కొరికి విసిరిన మొస‌లి.. వీడియో వైర‌ల్

Python Crocodile Video

Python Crocodile Video” చిన్న జంతువును పెద్ద జంతువును తిన‌డం స‌హ‌జ‌మే.. రెండు స‌మాన జంతువుల మ‌ధ్య కూడా పోరాటం మ‌నం చూడొచ్చు. అయితే కొండ చిలువ, మొస‌లి మ‌ధ్య భీక‌ర పోరాటం జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఓ ఇంటి పెర‌ట్లోకి వ‌చ్చాయి. కాంపౌండ్ ప‌క్క‌న ఒక‌దానికొక‌టి తార‌స ప‌డ్డాయి. దీంతో భీకర ఫైటింగ్ మొద‌ల‌య్యింది. కొండ చిలువను మొస‌లి నోట క‌రిచింది. అంత‌టితో ఆగ‌కుండా కొండ‌చిలువ‌ను అటు ఇటు విసురుతూ కొండ చిలువ‌ను ఓ ఆటాడుకుంది. దీన్ని నేచ‌ర్ ఇజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

5G Phone”16 వేలల్లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? POCO X6.. 5G

Jamili Elections” ఒకే దేశం.. ఒకే ఎన్నికకు కేంద్ర కేబినేట్ ఆమోదం

Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వ‌న్.. 40 శాతం త‌గ్గింపుతో.. కేవ‌లం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు

Viral News” నా భ‌ర్త స్నానం చేయ‌ట్లేదు.. విడాకులు ఇప్పించండి.. పెండ్ల‌యిన 40 రోజుల‌కే..

Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవ‌లం కేవ‌లం రూ. 11499 కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *