Udupi Railway Station” ర‌న్నింగ్ ట్రైన్ నుంచి జారిప‌డిన మ‌హిళ‌.. కాపాడి సిబ్బంది. వీడియో

Udupi Railway Station

Udupi Railway Station” ట్రైన్ వెళ్లిపోతుంద‌న్న టెన్ష‌న్ కావొచ్చు రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్ర‌య‌త్నించి ఫ్లాంట్ ఫామ్ పై ప‌డిపోయింది. గ‌మ‌నించిన‌ రైల్వే పోలీసులు అప్ర‌మత్త‌మై ఆమెను కాపాడారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేష‌న్ లో చోటు చేసుకుంది. ఓ మ‌హిళ ఫ్లాట్‌ఫాంపై నుంచి వెళ్తున్న రైలును ఓ మ‌హిళ పరుగెత్తి ఎక్క‌బోయింది. కానీ జారి ప‌ట్టాల‌కు ఫ్లాట్‌ఫాంకు మ‌ధ్య‌లో ప‌డిపోయింది. అక్క‌డే ఉన్న ఆర్పీఎఫ్ మ‌హిళా కానిస్టేబుల్ గ‌మ‌నించి వెంట‌నే ఆమెను చేతులు ప‌ట్టి పైకి లాగింది. దీంతో ఆ మ‌హిళ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో అక్క‌డి కెమెరాల్లో రికార్డ‌య్యింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

5G Phone”16 వేలల్లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? POCO X6.. 5G

Python Crocodile Video” కొండ‌చిలువ కొరికి విసిరిన మొస‌లి.. వీడియో వైర‌ల్

Bhatti Vikramarka” నిరుపేదల ఖాతాల్లో రూ.12 వేలు వేస్తాం: డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవ‌లం కేవ‌లం రూ. 11499 కే..

OnePlus Nord 4 5G” 30 వేల‌లోపు మంచి ఫోన్ ఇదే.. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 5జీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *