PM-KISAN” కేంద్ర ప్రభుత్వ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం లో భాగంగా రైతులకు ఏడాది రూ. 6000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ విడతకు సంబంధించిన డబ్బులను అక్టోబర్ 5, 2024న ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు పీఎం కిసాన్ వెబ్‌సైట్ పేర్కొంది. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. జూన్ 18 2024న 17వ విడత నిధులు విడుదల చేశారు. అర్హులైన రైతులు సంవత్సరానికి రూ. 6,000ని మూడు సమాన వాయిదాలలో రూ. 2,000 చొప్పున అందుకుంటారు. నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడతాయి.
ఇవి కూడా చదవండి
CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవలం రూ. 2,499కే
Ghaziabad UP” పట్టపగలు ఇంట్లోకి చొరబడి చైన్ స్నాచింగ్.. వీడియో వైరల్
Eagle Fighting” గాల్లో ఫైటింగ్.. ఎలుక కోసం కొట్టుకున్న మూడు తెల్లగద్దలు
Mahabubad News” ఊరంతా చేపల కూరే.. ఎందుకంటే.. వీడియో
CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవలం రూ. 2,499కే
Digital Card” రేషన్ బియ్యం సహా అన్నింటికీ ఒకటే డిజిటల్ కార్డు..