Mahabubad News” ఊరంతా చేప‌ల కూరే.. ఎందుకంటే.. వీడియో

Mahabubad News

Mahabubad News” చేప‌ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా ప‌డింది. దీంతో స్థానికులు చేప‌ల కోసం ఎగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాద్ జిల్లాలోని మ‌రిపెడ మండ‌ల కేంద్రంలో మంగ‌ళ‌వారం చేటు చేసుకుంది. చేప‌ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ మ‌రిపెడ మండ‌ల కేంద్రానికి చేరుకోగానే వ్యాన్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిన స్థానికులు చికిత్స కోసం ద‌వాఖానాకు తరలించారు. రోడ్డుపై ప‌డ్డ చేప‌ల కోసం స్థానికులు అక్కడికి చేరుకొని చేపలకోసం ఎగబడ్డారు . దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ చానెల‌న్ ఫాలో అవండి…. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌దవండి

Dussehra Offer” వంద రూపాయ‌ల‌కే పొట్టేలు, మేక‌పోతు, నాటుకోడి, టీచ‌ర్స్ ఫుల్ బాటిల్

CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవ‌లం రూ. 2,499కే

Digital Card” రేష‌న్ బియ్యం స‌హా అన్నింటికీ ఒకటే డిజిట‌ల్ కార్డు..

Washing Machine” ప్యాన‌సోనిక్ వాషింగ్ మెషిన్ రూ. 12,490కే

5G Phone” కేవ‌లం రూ. 10 వేల 499 కే ఐక్యూ 5జీ ఫోన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *