Eagle Fighting” గాల్లో ఫైటింగ్‌.. ఎలుక కోసం కొట్టుకున్న మూడు తెల్ల‌గ‌ద్ద‌లు

Eagle Fighting

Eagle Fighting” గ‌ద్ద‌లు వేటాడం సహ‌జం. భూమ్మీద ఉన్న ఎలుక‌లు, పాములు చిన్న ప‌క్షుల‌ను వేటాడుతాయి. అయితే మూడు తెల్ల గ్ర‌ద్ద‌లు గాల్లో ఫైటింగ్‌కు దిగాయి. కేవ‌లం ఒక ఎలుక కోసం. ఓ తెల్ల గ‌ద్ద ఎలుక‌న త‌న కాళ్ల‌లో బందించుకుని పైకి ఎగిరింది. ఇది గ‌మ‌నించిన మ‌రో రెండు తెల్ల గ‌ద్ద‌లు దాన్ని ఫాలో అవుతూ కొట్లాటకు దిగాయి. ముందు వేటాడిన గ‌ద్ద కాళ్ల‌ను రెండో గ‌ద్ద గ‌ట్టిగ‌ ప‌ట్టుకుని దాని ద‌గ్గ‌ర ఉన్న ఎలుక‌ను లాక్కొంటుంది. దాని వెన‌కాలే మూడో గ‌ద్ద రెండో గ‌ద్ద‌పై దాడికి దిగి ఎలుక‌ను లాక్కోవాల‌నిప్ర‌య‌త్నిస్తుంటుంది. ఇదంతా గాల్లో జ‌రిగింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

Dussehra Offer” వంద రూపాయ‌ల‌కే పొట్టేలు, మేక‌పోతు, నాటుకోడి, టీచ‌ర్స్ ఫుల్ బాటిల్

Mahabubad News” ఊరంతా చేప‌ల కూరే.. ఎందుకంటే.. వీడియో

CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవ‌లం రూ. 2,499కే

Ayushman Bharat” వారికి ఉచిత వైద్యం.. కేంద్రం స్కీమ్ ఇదే.. 5 ల‌క్ష‌ల మందికి లాభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *