Noida News” 12వ అంత‌స్తు నుంచి దూక‌బోయిండు.. ఇంత‌లో.. వీడియో వైర‌ల్

Noida News

Noida News” చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే ఆత్మ‌హ‌త్య‌లాంటి పెద్ద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ యువ‌కుడు 12 వ అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశాడు. కానీ స్థానికులు అత‌డిని సుర‌క్షితంగ కాపాడారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నోయిడా ప్రాంతంలోని సూప‌ర్ టెక్ కేప్‌టౌన్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ యువ‌కుడు 12 అంత‌స్తు బాల్క‌నినీ కిందికి దూకిబోయాడు. స్థానికులు అక్క‌డ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంత‌లో ఓ వ్య‌క్తి మెల్లిగా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి అత‌డి రెండు చేతుల‌ను అదిమి ప‌ట్టుకున్నాడు. మ‌రో వ్య‌క్తి వ‌చ్చి అత‌డి కాళ్ళ‌ను వెన‌క్కి లాగి అతడిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

మ‌రెన్నో విభిన్న క‌థ‌నాల‌కు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Janagama News” డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Cm Pressmeet” కెటిఆర్‌, హరీష్‌, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

Lulu Chairman”అప్పు క‌ట్టి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..

Artificial Plants” ఆర్టీఫిషియ‌ల్ 8 మొక్క‌లు కేవ‌లం 269కే.. మీ ఇంటిని అందంగా అల‌క‌రించుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *