బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..

తెలంగాణాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను గురువారం విడుద‌ల చేసింది. మొత్తంగా 35 మందితో ఈ జాబితాను విడుద‌ల చేసింది. మ‌రికొన్ని స్థానాల‌ను పెండింగ్‌లో పెట్టింది. ఇవి ముఖ్యంగా జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకీ ఇస్త‌ర‌నే వినికిడి. బీజేపీ నుంచి ఇంకా క్లారిటీ లేదు. మిగిలిన స్థానాల‌కు త్వ‌ర‌లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నుంది. మొత్త‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 88 మంది అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించాయి. ఇంకా 31 నియోజ‌క‌వర్గాల్లో పేర్లు ప్ర‌క‌టింంచాల్సి ఉంది.

1.బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి
2.బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
3.నిజామాబాద్‌ రూరల్‌ – దినేష్‌ కులచారి
4.ఆందోల్‌ – బాబూమోహన్‌
5.జహీరాబాద్‌ – రామచంద్ర రాజ నరసింహా
6.ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
7.ఎల్ బీన‌గ‌ర్ సామ రంగారెడ్డి
8.జడ్చర్ల – చిత్తరంజన్‌దాస్‌
9.మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
10.వనపర్తి – అశ్వత్థామరెడ్డి
11.అచ్చంపేట – దేవని సతీష్‌ మాదిగ
12.హుజూర్‌నగర్‌ – చల్లా శ్రీలతారెడ్డి
13.నల్గొండ – మాదగాని శ్రీనివాసగౌడ్‌
14.ఆలేరు – పడాల శ్రీనివాస్‌
15.పరకాల – కాళీ ప్రసాదరావు
16.పినపాక – పోడియం బాలరాజు
17.పాలేరు – నున్న రవికుమార్‌
18.సత్తుపల్లి – రామలింగేశ్వరరావు
19.పరిగి – భూనేటి మారుతీ కిరణ్
20.ముషీరాబాద్‌ – పూస రాజు
21.మలక్‌పేట్‌ – సంరెడ్డి సురేందర్‌రెడ్డి
22.అంబర్‌పేట్‌ – కృష్ణా యాదవ్‌
23.జూబ్లీహిల్స్ – లంకల దీపక్‌రెడ్డి
24.సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
25.మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్‌
26.ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌
27.మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
28.మెదక్‌ – పంజా విజయకుమార్‌
29.షాద్‌నగర్‌ – అందె బాబయ్య
30.దేవరకొండ – కేతావత్‌ లాలూ నాయక్‌
31.నారాయణఖేడ్ – జెనవాడే సంగప్ప
32.రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
33.చేవెళ్ల – కె.ఎస్‌. రత్నం
34.సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
35.నారాయణపేట్‌ – కె. పాండురెడ్డి

 

ఇవికూడా చ‌ద‌వండి

నాభ‌ర్త‌ను చంపేయి.. సింగ‌రేణి ఉద్యోగం చేసుకుందాం

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు

రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష ఎక్స్ గ్రేషియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *