Kanpur News” ఫోల్‌పైనే క‌రెంట్ షాక్‌.. వీడియో.

Kanpur News” క‌రెంటు వైర్ల‌ను స‌రిచేసేందుకు ఫోల్ ఎక్కిన లైన్‌మెన్ షాక్ గుర‌యి మంట‌ల్లో కాలిపోయాడు. ఈ ఘోర ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని దేహ‌త్ జిల్లా రాజ్‌పూర్ ప‌ట్టణంలో నవంబ‌ర్ 6న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మనోజ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు కరెంటు ఆగిపోవడంతో అతను వైర్ల‌ను స‌రిచేసేందుకు స్తంభం ఎక్కాడు.ఈ క్రమంలోనే విద్యుత్ ప్ర‌సారం కావ‌డంతో పోల్‌పైనే షాక్ గుర‌య్యాడు. అత‌ను శ‌రీరానికి మంట‌లు అంటుకున్నాయి.మ‌నోజ్ ఫోల్‌పైనే మృతి చెందాడు. మ‌నోజ్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేపట్టారు. అత‌ని మృతికి విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో వారు ఆందోళ‌న విర‌మించారు. మ‌నోజ్ షాక్ గుర‌యిన విజువ‌ల్స్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

 

 

మ‌రిన్ని తాజా క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడాచ‌ద‌వండి

ప్ర‌భాస్‌తో మ‌రో మూడు భారీ సినిమాలు 09.11.2024 D.C Telugu Cinema

Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *