Sea Plane” నీటి నడిచే విమానం (సీ ప్లేన్ Sea Plane ) రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం (AP Cm) చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. విజయవాడ లోని నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి నేడు( శుక్రవారం) చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలంలోని జలాశయంలోకి విజయవంతంగా చేరుకుంది. శ్రీశైలం టూరిజం బోటింగ్ పాయింట్ వద్దకు సీ ప్లేన్ చేరింది. ఎయిర్ఫోర్స్,టూరిజం, ఎస్టీఆర్ ఎఫ్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ ను చేపట్టారు. ఈ నెల9న(రేపు) పున్నమిఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ ( నీటివిమానంను Sea Plane) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ట్రయల్ రన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయిల్ రన్.
రేపు సీ ప్లేన్ ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు గారు. #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/pzrw2F0TFQ— Telugu Desam Party (@JaiTDP) November 8, 2024
ఇవి కూడా చదవండి
Delhi News” మహిళపై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళవీడియో వైరల్
TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయలకే..
Bmtc Bus” డ్రైవర్ కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడిన కండక్టర్ .. వీడియో
Noise Buds” నాయిస్ ఇయర్ బడ్స్ పై భారీ తగ్గింపు..
Bmtc Bus” డ్రైవర్ కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడిన కండక్టర్ .. వీడియో
Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిలను ఎగిరి తన్నింది.. వీడియో వైరల్
