Viral Video” వ్య‌క్తిని మింగిన తిమింగ‌ళం.. అయిన బ‌తికాడు.. వీడియో

Viral Video”  స‌ముద్రం ఎన్నో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల‌ను త‌న గ‌ర్భంలో దాచుకున్న ఓ మ‌హాఅద్భ‌తం. భూమ్మీద ఎన్నిర‌కాల జంతువులు ఉన్నాయో స‌ముద్రంలోనూ అంత‌క‌న్న ఎక్కువ జీవులున్నాయి. భూమ్మీద శాఖ‌హార జీవులు, మాంసాహార జీవులుంటాయి. స‌ముంద్రంలోనూ అలాగే రెండు ర‌కాలు ఉంటాయి. ఇక స‌ముద్రంలో అతిపెద్ద జీవిగా చెప్పుకునేది తిమింగ‌ళం. అది స‌ముద్రంలోని చిన్న చిన్న జీవుల‌ను తింటూ జీవిస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే మ‌నిషి మింగిన ఘ‌ట‌న‌ల్లేవు. అయితే ఇక్క‌డో షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. ఓతండ్రి, కొడుకు స‌ముంద్రంలో చిన్న ప‌డ‌వ‌పై వేట‌కు వెళ్లారు. తండ్రి వీడియో తీస్తున్నాడు. కొడుకు ప‌డ‌వ న‌డుపుతూ వెళ్తున్నాడు. ఈక్ర‌మంలో ఓ భారీ తిమింగ‌ళం కొడుకును అమాంతం మింగేసింది. వీడియో తీస్తున్న తండ్రి షాక్ గుర‌య్యాడు. అత‌నికి ఎం చేయాలో పాలుపోలేదు. గ‌ట్టిగా అరిచాడు. కానీ ఇప్పుడే ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. వ్య‌క్తిని మింగిన ఆ తిమింగ‌ళం ఆమాంతం బ‌య‌ట‌కు ఉమ్మి వేసింది. దీంతో అత‌డు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌ను నేచ‌ర్ ఈజ్ ఆమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజ‌న్లు భిన్న‌మైన కామెంట్లు పెడుతున్నారు. మీరు చూసేయండి మ‌రి.

 

మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వైరల్ వీడియోల కోసం ఈలింక్ను క్లిక్ చేయండి https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

 

Amazon offer smart TV” 55 ఇంచుల టీసీఎల్ టీవీఎల్ టీవీ కేవ‌లం 36,990.. 7.5% త‌క్ష‌ణ త‌గ్గింపు.. 5 శాతం క్యాష్ బ్యాక్

 

Smart Phones” స్మార్ట్ ఫోన్ల‌ల‌పై భారీ త‌గ్గింపు.. ఇప్పుడే కొనుగోలు చేయండి ఆమెజాన్‌లో..

realme NARZO” రియ‌ల్ మీ వాలెంటైన్స్ ఆఫ‌ర్స్.. మీ ధ‌ర‌ల్లోనే.

IIT Thirupathi” ఐఐటీ తిరుపతిలో ఖాళీల భర్తీకి నోటిఫికేష‌న్‌.. చివ‌రి తేది 26.02.2025

Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 21,413 ఖాళీల భ‌ర్తీ..

Bank jobs” సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీస‌ర్స్‌.. 1000 ఖాళీలు

OnePlus Nord CE4″ వ‌న‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెష‌ల్ ఆఫ‌ర్‌తో..

 

Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..

Realme Phones” రియ‌ల్ మీ వాలెంటైన్స్ డే.. అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో రియ‌ల్ మీ ఫోన్లు..

BEL” బీఈఎల్ లో ట్రైనీ ఇంజనీర్-I , ప్రాజెక్ట్ ఇంజనీర్-I రిక్రూట్‌మెంట్ 137 పోస్టులకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *