Viral news” స్పైడర్మాన్ గురించి అందిరికే తెలిసే ఉంటుంది. ఎంతటి పెద్ద బిల్డింగ్‌నైనా అవలీలగా ఎక్కడం. దిగడం చేస్తుంటాడు. ఇప్పుడు అటువంటి వీడియోనే వైరల్ అవుతున్నది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో అదును చూసి కోర్టు హాల్లోని కిటీకి గుండా బయటకు వచ్చాడు. పై అంతస్తు కావడంతో బిల్డింగ్ పై నుంచి పాకుతూ కిందికి దిగడం ఈ వీడియోలో చూడొచ్చు. దక్షిణాఫ్రికా రక్షణ సంస్థ అయిన సబర్బన్ కంట్రోల్ సెంటర్ తమ ఫేస్బుక్ పేజీలో తప్పించుకునే వీడియోను పోస్ట్ చేసింది. సాదికి అనే వ్యక్తిని కోర్టులో హాజరు పరిచినప్పుడు చట్టబద్ధమైన కస్టడీ నుండి తప్పించుకున్నాడని చెప్పాడు.
దక్షిణాఫ్రికాలో కోర్టు భవనంపైకి ఒక అనుమానితుడు జారిపడుతున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను కలవరపెట్టింది. కోర్టులో మరియు చుట్టుపక్కల భద్రత నాణ్యతను ప్రశ్నిస్తూ, చాలా మంది అధికారులను విమర్శించారు. ఇతనిపై దొంగతనం అభియోగం మోపబడిందని సమాచారం.
దీనిపై నెటిజన్లు అధికారులను విమర్శించారు. మరికొంతమంది నెటిజన్లు హాస్యాస్పదంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో మీరు చూడండి.
https://www.facebook.com/suburbancontrolcentre/videos/1095446768937354/?ref=embed_video&t=17
స్పైడర్ మ్యాన్‌కు తాతలా ఉన్నాడు
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ న్యాయస్థానం ఆవరణలో జరిగిన ఘటన చూస్తే స్పైడర్ మ్యాన్‌కు తాత ఉన్నాడేమో అనుకుంటారని నెటిజన్లు అంటున్నారు. చోరీ కేసులో అరెస్టు అయి, కోర్డులో ఓ వ్యక్తి నిందితుడుగా విచారించబడుతున్నాడు. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి… pic.twitter.com/CzEzYLPQE4
— ChotaNews App (@ChotaNewsApp) February 22, 2025
Noise Buds” నాయిస్ బడ్స్ జస్ట్ 799లకే.. 50 గంటల ప్లేటైం..
Bank jobs” బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 80 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
TS Government Jobs” అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల కొలువుల జాతర.. ఇంటర్ అర్హత..
SAMSUNG Smart TV Offer” సాంసంగ్ న్యూ డీ సిరీస్ 43 ఇంచుల టీవీ కేవలం రూ. 30 వేలలో..
realme P3 Pro 5G” రియల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో..
Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..
IPhone 16 Offer” ఐఫోన్ 16… 9 శాతం తగ్గిపుతో.. అమెజాన్‌లో 72,400
