Ammavari Kunta” శంకరపట్నం (జూలై 17):
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, ధర్మారం శివారులో ఉన్న “అమ్మవారి కుంట”పై జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవడంలో చర్యలు చేపడతామని ఎస్సారెస్పీ ఏఈ గంగాధర్ తెలిపారు.
ఈ నెల 17న స్థానిక దినపత్రికలో “అమ్మవారి కుంట మాయం” అనే శీర్షికతో వచ్చిన వార్త నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం గంగాధర్ గారు రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం, ఆక్రమణకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!
ఈ సందర్భంగా సమీప గ్రామాల రైతులు అధికారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్
ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!
#పానసొనిక్ #LEDలైట్స్ #హోమ్‌డీల్ #సేవింగ్
అమెజాన్‌లో కొనుగోలు కోసంhttps://amzn.to/3GJquo0 లింక్ పై క్లిక్ చేయండి..
