Bharatha ratna” మ‌రో ముగ్గురికి భార‌త ర‌త్న‌

pv narasimharao

Bharatha ratna” మ‌రో ముగ్గ‌రికి భార‌త్న ర‌త్నతో స‌త్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ శుక్ర‌వారం ఎక్స్‌లో ప్ర‌క‌టించారు. మాజీ ప్ర‌ధానులైన పీ. వీ న‌ర‌సింహారావు, చ‌ర‌ణ్ సింగ్, వ్య‌వ‌సాయ శాస్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌ల‌ను భార‌త ర‌త్న‌తో స‌త్క‌రిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు.

విశిష్ట పండితుడు, రాజ‌నీతిజ్ఞుడుగా పీ.వీ న‌ర‌సింహారావు భార‌త దేశానికి ప‌లు హోదాల్లో ప‌నిచేశార‌ని మోడీ గుర్తు చేశారు. పీ.వీ నరిసింహారావు తెలంగాణాకు చెందిన వ్య‌క్తి .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. 1991 నుంచి 1996 వ‌ర‌కు దేశాని ప్ర‌ధానిగా ప‌నిచేసిన తెలుగు తేజం. ఆయ‌న ప్ర‌ధాని ఉన్న కాలంలో ఎన్నో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేశారు.

ఇవి కూడా చ‌దవండి

Ts Assembly” అసెంబ్లీ వ‌ద్ద హైటెన్ష‌న్‌.. ఆటోల్లో వ‌చ్చిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎక్స్‌లో వీడియోలు

 

బాలుడి మీద‌కు దూసుకెళ్లిన వ్యాన్, స్పందించిన ఆర్టీసీ ఎండీ.. వీడియో పోస్టు

యువ‌తిని న‌రికి చంపిన యువ‌కుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *