వేములవాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృతి, పలువురికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు.
కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Karimnagar Job Mela 2026: కరీంనగర్‌లో జాబ్ మేళా.. టొయోటా కంపెనీలో ఉద్యోగాలు! కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ITI, Degree అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
“రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు. గంభీరావుపేటలో రెండు వేర్వేరు భూ వివాదాల హత్యల కేసులో నిందితుడు వంగ సందీప్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి నీరజ.”
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో ఘోర ప్రమాదం. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేయబోయి కరెంట్ షాక్‌తో కౌలు రైతు మారం వెంకటరెడ్డి దుర్మరణం. రైతులు స్వయంగా మరమ్మతులు చేయవద్దని విద్యుత్ శాఖ హెచ్చరిక.”
“ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.”