Crime NewsLatest News

సినీ ఫక్కీలో ఆర్టీసీ బస్సు చోరీ: 20 కిలోమీటర్లు వెంబడించి దొంగను పట్టుకున్న పోలీసులు!

కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. 20 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును చోరీ చేసిన దొంగను పోలీసులు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. సినిమా తరహా చేజింగ్ పూర్తి వివరాలు ఇవే.

Crime NewsLatest News

పెన్షన్ పేరుతో నమ్మించారు.. వృద్ధురాలి బంగారం నొక్కేశారు! నిందితుల అరెస్ట్

కోరుట్లలో కేడీ ముఠా అరెస్ట్.. పెన్షన్ ఆశచూపి వృద్ధురాలి బంగారం కాజేసిన దొంగలు కోరుట్లలో పెన్షన్ పెంచుతామని నమ్మించి 70 ఏళ్ల వృద్ధురాలి నుంచి 24 గ్రాముల బంగారం అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 100కు పైగా కేసులు ఉన్నట్లు వెల్లడి. పూర్తి వివరాలు ఇవే!

Latest News

టాటా ఏఐఏ ఇన్సూరెన్స్.. బాధితుడి కుటుంబానికి రూ.4.5 కోట్ల క్లెయిమ్

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ (Tata AIA) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది. తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ నామినీకి చెక్కు పంపిణీ చేసిన వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

డ్రైవర్ సీట్లో ఎమ్మెల్యే: ప్రయాణికులతో కలిసి బస్సు నడిపిన MLA మేడిపల్లి సత్యం.. కోరెం టూ జ‌గిత్యాల బ‌స్సు ప్రారంభం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి, స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. వేములవాడ, జగిత్యాల ప్రయాణికులకు ఇది శుభవార్త.

Latest News

కరీంనగర్‌లో జూలై 21న ‘జాబ్ మేళా’.. జీతం రూ. 30,000 వరకు!

కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 21న భారీ జాబ్ మేళా! 10th ఫెయిల్ నుండి డిగ్రీ వరకు అర్హత. HKM ఫౌండేషన్‌లో 25 ఖాళీలు, జీతం రూ.30,000 వరకు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఉచిత సివిల్స్- 2027 కోచింగ్‌ నెల‌కు రూ. 5 వేల స్టైఫండ్

సివిల్స్ కోచింగ్: నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండిలా
బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో సివిల్స్-2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. అర్హతలు, ముఖ్యమైన తేదీలు మరియు వెబ్‌సైట్ లింక్ పూర్తి వివరాలు ఇక్కడ

Latest News

పెద్దపల్లి జిల్లా ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు ఉచిత శిక్షణ

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం! ‘పోలీస్ యువశక్తి’ ఆధ్వర్యంలో ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణ. జూలై 19న ఎంపిక పరీక్షలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

Latest News

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వాసుల‌కు గుడ్ న్యూస్ ..నాందేడ్ తిరుచ‌నూర్ రైల్వే స‌ర్వీసులు.. జిల్లాలో స్టాప్‌లు ఇవే

నాందేడ్ – తిరుచానూరు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌లో టైమింగ్స్ ఇవే!
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. ఈనెల 21 నుంచి నాందేడ్ – తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట మీదుగా ప్రయాణం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

చౌడమల్ల వీరస్వామికి ‘జాతీయ అంబేద్కర్ అవార్డు’ ప్రదానం!

చౌడమల్ల వీరస్వామికి ‘జాతీయ అంబేద్కర్ అవార్డు’ ప్రదానం!
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది చౌడమల్ల వీరస్వామికి జన సాహిత్య అకాడమీ జాతీయ అంబేద్కర్ అవార్డు దక్కింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య చేతుల మీదుగా…

Latest News

జెమ్స్ పాఠశాలలో నట్టల నివారణ మాత్రల పంపిణీ: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం

జగిత్యాలలోని జెమ్స్ పాఠశాలలో జాతీయ నట్టల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రల పంపిణీ. ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.