చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిన కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుల

కరీంనగర్

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మున్నూరు కాపు జర్నలిస్ట్ ల ద్వితీయ సమావేశానికి కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు జర్నలిస్ట్ లు బుధవారం తరలి వెళ్ళారు. ఈసందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడారు. కుల బాంధవుల ఐక్యత చాటుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పారు.జర్నలిస్ట్ ఫోరం ప్లినరీకి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలకర్ కు, చల్లా హరిశంకర్ కు జర్నలిస్ట్ ఫోరం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏబుసి శ్రీనివాస్, జక్కుల సుమ పటేల్, కామినేని మధుసూదన్ పటేల్, దూలూరి జగన్మోహన్ పటేల్, కోశాధికారి తోట రమణ పటేల్, సంయుక్త కార్యదర్శి మధుకర్ పటేల్,పత్తేమ్ రమేష్ పటేల్,  పోకల మధు ,  పటేల్,సుగుణాకర్ పటేల్, రవి పటేల్, శ్రీనివాస్ పటేల్ ,జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగళ రమేష్ పటేల్, శ్రీనివాస్ పటేల్ , లక్ష్మీనారాయణ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *