తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రగతికి పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాని ఎక్స్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
ఇవి కూడా చదవండి
తెలంగాణ మంత్రుల జాబితా విడుదల
వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైరల్