ఎల్‌బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయించారు.
భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోంమంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
డీ. శ్రీధర్ బాబు – ఆర్ధిక మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదల శాఖ మంత్రి
కొండా సురేఖ – మహిళా సంక్షేమ శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
సీతక్క – గిరిజన సంక్షేమం
తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు , భవనాల శాఖ
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమం
ఇవి కూడా చదవండి
రేవంత్‌రెడ్డికి అన్ని విధాలు తోడ్పాటు అందిస్తా… ప్రధాని హామి
తెలంగాణ మంత్రుల జాబితా విడుదల
వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైరల్