Constable Jobs” ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) రిక్రూట్‌మెంట్ 2025లో 133 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 04-03-2025న ప్రారంభమయింది. దరఖాస్తు ప్రక్రియ గడువు 02-04-2025న ముగుస్తుంది. అభ్యర్థులు ఐటీబీపీ (ITBP) వెబ్‌సైట్, itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు : 133
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా 2024 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు అఫిషియల్ నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్/ ఓబీసీ/అ న్ రిజర్వ్‌డ్ / ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీకి: రూ. 100/-
ఎస్సీ/ ఎస్టీ మహిళా కేటగిరీ వారికి ఫీజు లేదు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 04-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02-04-2025 రాత్రి 11:59 గంటల వరకు..
వయోపరిమితి (03-04-2025 నాటికి)
కనీస వయోపరిమితి : 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 133
ఇవి కూడా చదవండి
Samsung Galaxy M16″ తక్కువ ధరలో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివరాలు చూడండి..
Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్రతిపక్ష నాయకులు.. వీడియో
Bus accident” బైక్ తప్పించబోయి.. బోల్తా పడ్డ బస్సు.. వీడియో
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..
Amazon” ఏదైనా వస్తువుపోయినా.. ఎక్కడైనా మరిచిపోయి… ఇది వెతికి పట్టిస్తోంది..
Viral accident” నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తి కనురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..