విమానం కూలడంతో ఇద్దరు భారత ట్రైనీ విద్యార్థులు మృతి చెందిన ఘటన కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో శనివారం చోటుచేసుకుంది. అందులో ఉన్న మరో ఫైలట్ కూడా మరణించాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….పీఏ 34 సెనెకా డబుల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానంకు ప్రమాదం జరిగింది. చిల్లీ వాక్ కు దగ్గరలో గల ఓ హోటల్ వద్ద ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. భారత్ కు చెందిన అభరు గద్రూ, యస్ విజరు ఉన్నట్టు చెప్పారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి ఒకే గ్రామంలో 48 మృతి
భార్యా,పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్