Saturday , 27 July 2024
Breaking News

విమానం కూలి ట్రైనీ ఫైలెట్ల మృతి

విమానం కూల‌డంతో ఇద్ద‌రు భార‌త ట్రైనీ విద్యార్థులు మృతి చెందిన ఘ‌టన కెన‌డాలోని బ్రిటిష్ కొలంబియాలో శ‌నివారం చోటుచేసుకుంది. అందులో ఉన్న మ‌రో ఫైల‌ట్ కూడా మ‌ర‌ణించాడు. అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం….పీఏ 34 సెనెకా డ‌బుల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానంకు ప్ర‌మాదం జ‌రిగింది. చిల్లీ వాక్ కు ద‌గ్గ‌ర‌లో గ‌ల ఓ హోట‌ల్ వ‌ద్ద ఈ విమానం కూలిపోయిన‌ట్టు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భార‌త్ కు చెందిన అభ‌రు గ‌ద్రూ, య‌స్ విజ‌రు ఉన్న‌ట్టు చెప్పారు.

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ఒకే గ్రామంలో 48 మృతి

భార్యా,పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

సిక్కింలో వ‌ర‌ద‌లు 14 మంది మృతి

About Dc Telugu

Check Also

Khammam News

Khammam News” ఖ‌మ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల‌ బాలిక మృతి

Khammam News” ఖ‌మ్మం జిల్లాలో ఘోర ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌డిచేతుల‌తో సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ తొమ్మిదేండ్ల‌ బాలిక‌ …

Wine shops

Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

Wine shops” హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం …

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com