కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు రీజైన్ లెటర్ పంపారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
డబ్బుల వివాదం.. అత్తను గన్తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
పశువులు అమ్ముతానని చెప్పి.. కండ్లల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అపహరణ