Sunday , 15 December 2024
Breaking News
Cyber crime news

Cyber crime news” రూపాయికి వంద‌వ‌స్తుందంటే అనుమానించాల్సిందే..వీడియో

Cyber crime news” ఈ మ‌ధ్య‌కాలంలో సైబ‌ర్ క్రైం మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. రూపాయి పెట్టండి వంద‌ల రూపాయ‌లు గెలుచుకోండి అంటూ కేటుగాళ్లు అమాయ‌కుల‌ను బురిడి కొట్టిస్తున్నారు. రోజుకు వేల రూపాయ‌లు సంపాదించండి అంటూ మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో అమాయ‌కుల‌కు వ‌ల విసురుతూ ల‌క్ష‌ల రూపాయ‌లు మాయం చేస్తున్నారు. రోజు ఎక్కడో ఏ చోట మోసం జ‌రుగుతూనే ఉంది. పోలీసులు నిత్యం అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. అయినా అమాయ‌కులు అత్యాశ‌కు మోస‌పోతూనే ఉన్నారు. ఇటువంటి వాటిపై తెలంగాణ పోలీసులు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ వ్య‌క్తి అట్ట‌పెట్ట‌లో దాక్కుని ఉండ‌గా మ‌రి కొంత మంది త‌మ వ‌స్తువుల‌ను అందులో వేస్తారు. అందులో దాక్కున్న వ్య‌క్తి ఒక‌టి రెండు ఇస్తూ వాళ్ల‌ను స‌ర్‌ప్రైజ్ కు గురి చేస్తాడు. కానీ చివ‌రి వ్య‌క్తి తాను వేసుకున్న బ‌ట్ట‌ల‌తో స‌హా ఆ డ‌బ్బాలో వేసి మోస‌పోతాడు.. ఈ వీడియోను తెలంగాణ పోలీసులు పోస్టు చేస్తూఈ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. సైబ‌ర్ నేర‌గాళ్లు  ఎక్క‌డైనా, ఎప్పుడైనా  మోసం చేస్తార‌ని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Khammam News” ఖ‌మ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల‌ బాలిక మృతి

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

About Dc Telugu

Check Also

15.12.2024 Dc. Telugu Cinema

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com