Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

Wine shops

Wine shops” హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఆదివారం పాత‌బ‌స్తీలోని లాల్ ద‌ర్వాజ సింహావాహిని బోనాల ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆంక్ష‌లు విధించారు. అలాగే పాత‌బ‌స్తీలోని కోర్ సిటీ సౌత్ జోన్‌లో ఈ నెల ఆదివారం (జులై 28) ఉదయం 6 గంటల నుంచి మంగ‌ళ‌వారం (జులై) ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయ‌ని సీపీ పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *