Khammam News” ఖమ్మం జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. తడిచేతులతో సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ తొమ్మిదేండ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని మత్కేపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ కూతురు అంజలి కార్తీక (9) సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది. చేతులు తడిగా ఉండడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అంజలి కార్తీక కుప్పకూలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు బాలికనుఎ డాక్టర్ల దగ్గరకు తీసుకుపోయారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
Flood rescue Drone” వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే డ్రోన్… వీడియో
Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది
RoadSafety” పార్క్ చేసిన వాహనాల దగ్గర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..
