బ‌స్సుముందు ఘోరంగా కొట్టుకున్న మ‌హిళ‌లు .. కార‌ణమేంటో

తెలంగాణాలోగా క‌ర్నాట‌క‌లోనూ మ‌హిళ‌ల‌కు గ‌వ‌ర్న‌మెంట్ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించింది. ఉచిత ప్ర‌యాణం కల్పించిన‌ప్ప‌టి నుంచి అక్క‌డి బ‌స్సుల్లో ప్ర‌యాణికుల సంఖ్య పెరిగింది. అయితే ఓ బ‌స్సులో భారీ సంఖ్యలో ప్ర‌యాణికులు ఎక్కుతున్నారు. కానీ బ‌స్సు ముందు కొంత మంది మ‌హిళ‌లు ఒక‌రిపై ఒక‌రు దాడి తీవ్ర స్థాయిలో దాడి చేసుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారు. ఎక్క‌డ జ‌రిగిందీ ఈ కొట్లాట అనే విష‌యం తెలియ‌దు. దీనిని తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *