Mla Kavvampalli” శంకరపట్నం డిసీ ప్రతినిధి
హైదరాబాద్ గాంధీభవన్‌లో శుక్రవారం మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గాంధీ భవన్ లో ఇప్పటి వరకు మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.
అందులో భాగంగానే మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం గాంధీ భవన్ లో ప్రజల నుంచి అర్జీలు పత్రాలు స్వీకరించారు. తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు జంట నగరాల వాసులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు గాంధీ భవన్ కు తరలి వచ్చారు.
వారందరి నుంచి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి అర్జీలు అందుకున్నారు. ఒక్కొక్కరి నుంచి వినతిపత్రాలు తీసుకోవడమే కాకుండా వారి సమస్యలను ఫోన్ లో సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సత్యనారాయణ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఇక దోమలకు గేమ్ ఓవర్!
All Out Mosquito Kill Racquet తో మీ రక్షణ ఇప్పుడు మీ చేతిలో! ⚡
⚡ 2X ఫాస్ట్ చార్జింగ్ – వేగంగా చార్జ్ అవుతుంది
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ – ఎక్కువ గంటలు పని చేస్తుంది
దోమలు కనిపించగానే తక్షణమే అండర్ కంట్రోల్!
IMA (Indian Medical Association) సిఫార్సుతో నమ్మకమైన ఉత్పత్తి
️ 6 నెలల వారంటీ – నాణ్యతకి గ్యారంటీ!
రాత్రి నిద్రకు అంతరాయం లేకుండా – ఇక డేంజర్ దోమలకి ఫినిష్!
ఇంటి వద్దనైనా, ఔటింగ్‌లోనైనా – ఇది తప్పనిసరి గ్యాడ్జెట్!
ఇప్పుడే ఆర్డర్ చేయండి – ఆరోగ్యానికి ముందస్తు రక్షణ తీసుకోండి!
అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4o6ey09లింక్ పై క్లిక్ చేయండి..
