Karnataka crime news”మార్కుల గొడ‌వ‌.. క‌త్తుల‌తో పొడుచుకున్న త‌ల్లీ కూతుళ్ళు.. బిడ్డ మృతి

Karnataka crime news

Karnataka crime news” క్ష‌ణికావేశాలు మాన‌వ సంబంధాల‌ను దెబ్బ‌తీస్తున్నాయి.. ర‌క్త సంబంధం విలువలు మ‌రిచి ఒక‌రిపై ఒక‌రు విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడులు చేసుకుంటున్నారు. మార్కులు త‌క్కువ వ‌చ్చాయ‌ని త‌ల్లీ కూతుళ్లు ఒక‌రినొక‌రు క‌త్తుల‌తో పొడుచుకున్న‌రు.

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

కూతురు మృతి చెందింది. ఈ ఘ‌ట‌న కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరిలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. బ‌న‌శంక‌రికి చెందిన సాహితీ(19)కి ఇంటర్ రిజ‌ల్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ క్ర‌మంలో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ (40) కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. ఈ కొట్లాట ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు మరణించింది. తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Drowning Godavari River”గోదావరి నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

Ts Rtc” బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Old age Couple Marriage” ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *