563 పోస్టుల‌తో గ్రూప్ వ‌న్ కొత్త నోటిఫికేష‌న్

Group 1 Notification

group-1-notification” గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు టీఎస్ పీఎస్సీ విడుద‌ల చేసింది. 2022 ఏప్రిల్ నెల‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొద్ది సేప‌టికే నూత‌న నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు గాను నోటిఫికేషన్ టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసింది. ఈ నెల (ఫిబ్ర‌వ‌రి) 23 నుండి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేష‌న్ల‌ను స్వీకరించనున్నారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష మే లేదా జూన్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *