Model School” మానవ అక్రమ రవాణా పై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు..

Model School”    శంకరపట్నం :డిసి ప్రతినిధి:

మానవ అక్రమ రవాణా సైబర్ నేరాలపై మోడల్ స్కూల్ విద్యార్థులకు సోమవారం ఇన్చార్జి ప్రిన్సిపాల్ సతీష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హాజరైన మానవ అక్రమ రవాణా యూనిట్ ఏ హెచ్ టి యు ఇన్చార్జ్ ఎస్ఐ సురేందర్ మాట్లాడారు. మానవ అక్రమ రవాణా లైంగిక వేధింపులు, బాల్య వివాహాలపై, భిక్షాటన, చిన్నారులతో శ్రమ పనులు చేయించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల బాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సతీష్, ఏ హెచ్ టి యు సభ్యులు ప్రవీణ్ రెడ్డి, మధు, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

 

️ మీ బెడ్‌రూ‌మ్‌కి కొత్త అందం!
✨ 100% Pure Cotton Bedsheet – King Size
108 x 108 Inches | 186 TC
డబుల్ బెడ్‌కి పరిపూర్ణంగా సరిపడే పరుపుపరిచి
నాణ్యమైన మెత్తటి కాటన్, స్టైలిష్ Trellis డిజైన్
️ 2 పిల్లో కవర్స్‌తో కలిపి వస్తుంది!

Haus & Kinder Classic Trellis Bedsheet
సౌకర్యం + స్టైల్ ఒకేలా కావాలంటే ఇదే బెస్ట్ ఛాయిస్!

మీ ఇంటికి.. గిఫ్ట్‌గా కూడా బెస్ట్!
లింక్ పై క్లిక్ చేసి  https://amzn.to/3HC5aB8 అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *