iPhone 17″
ఆపిల్ తన తదుపరి జెనరేషన్ స్మార్ట్ఫోన్లు – iPhone 17 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయబోతోందని తాజా సమాచారం చెబుతోంది. ఈ సిరీస్‌లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, మరియు iPhone 17 Pro Max మోడల్స్ ఉండనున్నాయి.
✅ చిప్సెట్ వివరాలు
మొదట్లో iPhone 17కి A18 చిప్ వస్తుందని ఊహించబడింది. కానీ తాజా నివేదికల ప్రకారం, ప్రముఖ అనలిస్ట్ జెఫ్ పూ (Jeff Pu) తాజా సమాచారం ప్రకారం, iPhone 17 మరియు iPhone 17 Air మోడల్స్‌కు Apple A19 చిప్ ఉండనుంది.
-
iPhone 17 Pro మరియు Pro Max మోడల్స్‌కి A19 Pro చిప్ ఉంటుందని అంచనా.
-
అన్ని మోడల్స్‌లోనూ Apple డిజైన్ చేసిన Wi-Fi 7 చిప్ ఉండనుందని సమాచారం.
✅ RAM మరియు స్టోరేజ్
-
iPhone 17 & 17 Air: 8GB LPDDR5 RAM
-
iPhone 17 Pro & Pro Max: 12GB LPDDR5X RAM
-
iPhone 17 Air: తక్కువ వేగం గల 12GB LPDDR5 RAM ఉంటుందన్న ఊహన.
✅ iPhone 17 డిస్ప్లే మరియు కెమెరా ఫీచర్లు
-
డిస్ప్లే: 6.3-అంగుళాల OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
-
రియర్ కెమెరా: డ్యూయల్ సెట్అప్ — 48MP వైడ్ కెమెరా
-
సెల్ఫీ కెమెరా: 24MP ఫ్రంట్ కెమెరా
✅ డిజైన్ మరియు కలర్ ఆప్షన్లు
-
మెటీరియల్: అల్యూమినియం ఫ్రేమ్
-
రంగులు: బ్లాక్, గ్రే, సిల్వర్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్
✅ విడుదల తేదీ (అంచనా)
iPhone 17 సిరీస్‌ను సెప్టెంబర్ 8 నుండి 12 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రకటనలు

ఇంటి కోసం బెస్ట్ వాటర్ హీటర్ వచ్చేసింది!
Bajaj Copper 1000W Immersion Rod Heater
✅ వేగంగా నీళ్లు వేడెక్కే టెక్నాలజీ
✅ యాంటీ-కరోసివ్ నికెల్ ప్లేటింగ్
✅ ISI అప్రూవల్ – భద్రత & నాణ్యత గ్యారంటీ
✅ 2 ఏళ్ల వారంటీ
✅ బ్లాక్/సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంది
ఇంట్లో శీతాకాలం లేదా రోజువారీ వినియోగానికి సరైన ఎంపిక!
అమెజాన్‌లో బుకింగ్ కోసం https://amzn.to/4eW9PKv లింక్ పై క్లిక్ చేయండి..
/////////////////////////////////////////////////////////////////////////////////////////////////

️ Clean Brite గార్బేజ్ బ్యాగ్స్ – ఇంటికో శుభ్రత గిఫ్ట్!
బ్లాక్ కలర్, 19×21 ఇంచెస్, HLDP హెవీ ప్లాస్టిక్
డ్రై & వెట్ వేస్ట్‌కు పరిపూర్ణం
✅ 60 బ్యాగ్స్ (30 × 2 రోల్స్)
1 మిలియన్+ హోమ్స్ ట్రస్ట్ చేస్తున్న బ్రాండ్!
అద్భుతమైన డీల్ – కేవలం ₹189 కి (₹1.05/బ్యాగ్)
#SwachhHome #SmartChoice #CleanBrite
అమెజాన్‌లో కొనుగోలు కోసం లింక్‌పై క్లిక్ చేయండి..https://amzn.to/44wRbVZ
