కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఐఎఎస్‌లను బదిలీ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.
టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వున్న నితిక పంత్, సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు
నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్
వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్
డీసీపీ డీడీగా శ్వేత
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జోయల్ డెవిస్
హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్
ఇవి కూడా చదవండి
సాయం చేసిన యువతికి థ్యాంక్సు చెప్పిన ఏనుగుపిల్ల వీడియో వైరల్
సాయం చేసిన యువతికి థ్యాంక్సు చెప్పిన ఏనుగుపిల్ల వీడియో వైరల్