Janagama News” కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న క్రమంలో బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ లోని స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్లో ఒక వ్యక్తికి మరొక వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో నేర్చుకునే వ్యక్తి అయోయయానికి లోనై బ్రేకు బదులుగా యాక్సిలేటర్ తొక్కాడు. దీంతో కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. వారు కార్లో నుంచి బయటపడ్డారు. స్థానికుల సహాయం చెరువులోకి దూకి బయటకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
A car accident occurred at the Bathukamma pond in Janagama town.
While the car was being driven, it suddenly lost control and crashed into the pond. The car was completely drowned in the water but no one was harmed in the incident.
Those in the car were rescued with the help of… pic.twitter.com/okBYJhN04O— V Chandramouli (@VChandramouli6) October 19, 2024
ఇవి కూడా చదవండి
Bugga Rameswaram Temple” ఇది సైన్సా..? దేవుడి లీలనా..? కోనేరులో కలువని వరద నీరు…. వీడియో
Diwali Decorate” ఈ దీపావళిని అందంగా అలంకరించుకోండి.. జస్ట్ రూ.599 కే
Samsung phone” అతి తక్కువ ధరలో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్..రూ.6499 కే..
Cm Pressmeet” కెటిఆర్, హరీష్, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం
OnePlus” వన్ ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి
Lulu Chairman”అప్పు కట్టి రూ.10 లక్షలు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..