‘Kalki 2898 AD” కల్కి ట్రైలర్‌కు భారీగా ఆదరణ

KALKI

‘Kalki 2898 AD” ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్ సినిమా  (‘Kalki 2898 AD) కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న రిలీజ్ కానుంది. దీని ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అభిమానుల అంచనాలను ట్రైలర్‌. రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉంది.  (Hero Prabhas) ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న‌ది.

KALKI

కీలక పాత్రలు పోషిస్తున్న వారిలో దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ , (Kamal hasan) కమల్‌ హాసన్ ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఏదైనా ఉందా అంటే ఠక్కునే చెప్పే పేరు కల్కి 2898 ఏడీ. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లోని ఈ సినిమాకు మహానటి ఫేం నాగ్‌ అశ్విన్ డైరెక్ష‌న్ వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వ‌ల్డ్ వైడ్‌గా జూన్‌ 27న విడుద‌ల కానుంది. ఇండియాలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏదో ఒక అప్‌డేట్‌తో మేకర్స్ ప్రేక్ష‌కుల్లో జోష్‌ నింపుతున్నారు. బుజ్జి, భైరవ విజువల్స్‌, ట్రైలర్‌ సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

KALKI

 

ఇవి కూడా చ‌ద‌వండి

china” చైనాకు భార‌త్ గ‌ట్టి స‌మాధానం..

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

coalition government.” సంకీర్ణ ప్ర‌భుత్వమంటే ఏంటీ.. మ‌న యాస‌లో క‌థ‌నం..

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

 

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *