Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Bengaluru News

Bengaluru News” గుడిలో శ్లోకాలు చ‌దువుతున్న మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ లాక్కెళ్లాడు.ఈ ఘ‌ట‌న బెంగుళూరు శంకర్ నగర్‌లోని గణేష్ టెంపులో చోటు చేసుకుంది. మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్లోని గణేష్ గుడిలో కిటికీ పక్క కూర్చొని ఓ మ‌హిళ శ్లోకాలు చదువుతున్న‌ది. భ‌క్తితో ఆ మ‌హిళ పార‌వ‌శంలో మునిగింది. దీంతో ఆక‌స్మాత్తుగా ఆమె కేక‌లు పెట్టింది. చుట్టు ప‌క్క‌ల ఉన్న వారు తేరుకునే లోపే ఆ మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ ను దొంగ ఎత్తుకెళ్లాడు. కేవ‌లం సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

మ‌రెన్నోక‌థ‌నాల‌ను చ‌దివేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Artificial Plants” ఆర్టీఫిషియ‌ల్ 8 మొక్క‌లు కేవ‌లం 269కే.. మీ ఇంటిని అందంగా అల‌క‌రించుకోండి..

Water Tank” న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌పై ప‌డిన వాట‌ర్ ట్యాంక్‌.. వీడియో…

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Lion Viral Video”బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. త‌ర్వాత ఏమైందంటే వీడియో వైర‌ల్

Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవ‌లం రూ.1799కే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *