Saturday , 12 October 2024
Breaking News

Hero arjun” వైభవంగా అర్జున్‌ కూతరు వివాహం.. ఫొటోలు వైర‌ల్

Hero arjun” యాక్షన్‌ కింగ్ హీరో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో సోమవారం వైభవంగా జరిగింది. (Kollywood) కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ తంబి రామయ్య కుమారుడు, యాక్ట‌ర్ ఉమాపతితో ఈ మ‌ధ్య‌ (Aishwarya Arjun) ఐశ్వర్య అర్జున్‌ నిశ్చితార్థం గ్రాండ్‌గా జ‌రిగిన తెలిసిన విషయ‌మే.

Image

ఇప్పుడు వారి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించారు.  (Aishwarya Arjun ఐశ్వర్య అర్జున్‌, ఉమాపతిల వివాహానికి సంబంధించి జూన్‌ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక మొదలైంది. జూన్‌ 8 సంగీత్‌ కార్యక్రమం జరుపుకుని, జూన్‌ 10న ఉదయం సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం కాగా, ఐశ్వర్య అర్జున్‌, ఉమాపతిల వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జూన్‌ 14న (Chennai) చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)

Image

 

Image

 

ఇవి కూడా చ‌ద‌వండి

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

‘Kalki 2898 AD” కల్కి ట్రైలర్‌కు భారీగా ఆదరణ

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

coalition government.” సంకీర్ణ ప్ర‌భుత్వమంటే ఏంటీ.. మ‌న యాస‌లో క‌థ‌నం..

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

About Dc Telugu

Check Also

Warangal"

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Warangal” బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. షోకేజ్ కోసం ఏర్పాటు చేసిన లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి చెందాడు. …

11.10.2024 Dc Telugu Ratan tata special edition

 

11.10.2024 Dc Telugu e Paper

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com